Saturday, August 1, 2015

కాకులుకూసే పాటలపరీక్షకు
కోకిలమ్మ ఇన్విజిలేటర్.
అకాలవసంతోదయాన
మావిచిగురులకేమో ఇంక్యుబేటర్.
---------------------
సమశీతోష్ణపు సప్త నక్షత్రాల హోటేళ్లలో
ఆడతనాన్నీఅవమానించే ప్రవాహాల వెల్లువ.
సుఖరోగాల సుప్తభుజంగాలదే
ఈ కష్టకాలమని నమ్మే వారి సంఖ్య తక్కువ.
----------------------------------------------

No comments:

Post a Comment