Monday, August 3, 2015

శిలా విగ్రహం మెడలో వేలాడే
 చివికిపోయిన దండలా
విభజన సమస్య విసిగిస్తూ
 వేసారేలా వేధిస్తున్నది
రాజకీయ మృగం వెలార్చే
స్వార్ధపూరిత కంపు
రచ్చకెక్కి అన్ని మాధ్యమాల ద్వారా
దశదిశలా విస్తరించి 
సహనాన్ని నశింపజేస్తూ

  అసహ్యాన్ని పుట్టిస్తున్నది.

No comments:

Post a Comment