Friday, August 21, 2015

ఒకహెచ్చరిక
=============
ఇటువైపుగా ముసురుకుంటున్న
దిగులు మేఘాలు ఎవరివి?
ప్రేమ నడుగుదాం
వైఫలయపు తీరును సుదీర్ఘంగా
విచారిస్తుంది.
తప్పు చేసిన వారిని
తప్పకుండా నిలదీస్తుంది?
దండిం చలేకపోయినా  కనీసం ఒకహెచ్చరిక నైనా
విడువ  కుండా జారీచేస్తుంది.
==============================





No comments:

Post a Comment