కాంతలారమేనికాంతులీన
ఇంటనున్నయట్టి ఇరవైన పొడులతొ
మేను శుభ్రపడును మేదినందు.
క్రీములేల కొనుటక్రియలన్ని శూన్యమే
తెలిసి నడుచుకొనుడు తెలివిగాను.
ఇంటనున్నయట్టి ఇరవైన పొడులతొ
మేను శుభ్రపడును మేదినందు.
క్రీములేల కొనుటక్రియలన్ని శూన్యమే
తెలిసి నడుచుకొనుడు తెలివిగాను.
No comments:
Post a Comment