Wednesday, August 12, 2015

గుండె గొంతులోకి దూరి ఎగసి పడుతున్న తలపులు మనో ద్వారబంధాలను తోసుకుంటూ ప్రవహిస్తూన్న ఆలోచనా స్రవంతులు. ------ మనిషికీ మనసుకీ మధ్యన తారాడే నిశ్శబ్ద నాదాలు. -------------- జననానికీ నిష్క్రమణానికీ జవాబుగా కారుమబ్బులతో పోరాడే తెలిమబ్బుల వివేచనలు. =====================

No comments:

Post a Comment