Monday, August 3, 2015

పొగరెక్కిన శపధాలు
తొడగొట్టే సై సైలు
తెలుగు చిత్రవిచిత్రాలు
------------------------------
వాలుతున్న సంధ్యతో
వంగుతున్న శరీరాలు
అనాధల్లా అమ్మ నాన్నా
చీకటితోపాటు
చెదరే స్వప్నం
ముసలితనం
------------------------
నలిగే కరెన్సీ నోట్లు
వృధాశ్రమాల్లో
మాతాపితరులు
-----------------------
అమ్మొకచోట
నానొకచోట
పంపిణీలో [వి]భాగ్యం
-----------------------------

ఆర్రోజుల ఆరాటం
వారాoతంలో పలకరింతకై

స్వదేశీ వృద్ధాప్యం

No comments:

Post a Comment