సుమాల్లాసుదీర్ఘమై సున్నితత్వానికిప్రతీకలైన
ఆమే కళ్ళలో పొంగి జాలువారే ఆకన్నీరేమిటి?
ఇప్పటికీ ఆమె ఒంటరిగానే పడకగదిలో
నిట్టూరుస్తూ ప్రతి నిట్టూర్పులోనూ నిరాశనూ
నీవు నెరవేర్చకుండామిగిల్చిన వాగ్దానాల
వేడికుంపటిలో రగిలిపోతూ రాసిక్యానికి దూరంగా
జీవిత పధంలో ఏకాంతంగా సాగిపోతున్నది తెలుసా?
=====================================

No comments:
Post a Comment