చచ్చేందుకు తెరచివుంచబడే
ద్వార బంధాలు మాత్రం అనేకం
బ్రదుకును సాగించడానికి
మిగిలిపోయిన దారులుమాత్రం బహు స్వల్పం.
అందుకనే బ్రదుకు పోరాటంలో
క్షత గాత్రులూ
విగతజీవులు అసంఖ్యాకం.
అజేయులై నిలిచిన వారిని
మాత్రం వేళ్ళపై లెక్కించవొచ్చు.
----------------------------------------
ద్వార బంధాలు మాత్రం అనేకం
బ్రదుకును సాగించడానికి
మిగిలిపోయిన దారులుమాత్రం బహు స్వల్పం.
అందుకనే బ్రదుకు పోరాటంలో
క్షత గాత్రులూ
విగతజీవులు అసంఖ్యాకం.
అజేయులై నిలిచిన వారిని
మాత్రం వేళ్ళపై లెక్కించవొచ్చు.
----------------------------------------
No comments:
Post a Comment