Wednesday, August 12, 2015

వీధి నర్తకి కలల సౌధంలో రాజసం వొలకబోస్తూ. --------------- చౌరస్తాలొ పూలగంపతో వడలిన దేహం. ------------- అసురసంధ్య వేళ అస్తమిస్తున్న సూర్యుడితో తదేకంగా వృద్ధాప్యం -----------------

No comments:

Post a Comment