ఒక విషాదాన్ని అంటిపెట్టుకుని
క్రిందికి వ్రేలాడుతున్న
వివేక చూడామణి
శ్లోకపరంపరలు.
జననానికీ మరణానికీ
మధ్యన ఉద్బోధ
గీతంలా
భజగొవింద శ్లొకాలు.
కర్తవ్యానికీ
కార్యాచరణకూ మధ్యన
విపినాటవిలా విస్తరించిన
భగవద్గీత కు
భాగగవతోత్తముల
ప్రతిపదార్ధ వ్యాఖ్యానాలు.
మనిషికి మనసులకూ
మధ్యన మరుగున పడి
మసిబారిపోతున్న
మానవతా విలువల అమూల్యా భరణాలు.
క్రిందికి వ్రేలాడుతున్న
వివేక చూడామణి
శ్లోకపరంపరలు.
జననానికీ మరణానికీ
మధ్యన ఉద్బోధ
గీతంలా
భజగొవింద శ్లొకాలు.
కర్తవ్యానికీ
కార్యాచరణకూ మధ్యన
విపినాటవిలా విస్తరించిన
భగవద్గీత కు
భాగగవతోత్తముల
ప్రతిపదార్ధ వ్యాఖ్యానాలు.
మనిషికి మనసులకూ
మధ్యన మరుగున పడి
మసిబారిపోతున్న
మానవతా విలువల అమూల్యా భరణాలు.
------------------------------------------------------
No comments:
Post a Comment