నారాయణ నారాయణ!!
=========================రావెల.
రోగ నిర్ధారణచెయడానికి
విద్యబ్రంద్మంతా రెండేళ్ళు కష్ట పెట్టారు
రోగి బంధువులచేత చేస్తూనే పరీక్షలకు
రెండుల్క్షలకు పైగా ట్రస్టు పేరిట డబ్బులను మింగేసారు.
రోగమేమిటో చెప్పలేకపోతున్నాం మీ ఇష్టమైన
ఆసుపత్రికి వెళ్లందని తీరిగ్గా నీళ్లునమిలేసారు.
రోగి జేబుల ఖాళీఅయేదాకా నంగనాచిమాటలతో
కాలం గడీపేసారు. విసుగుపుట్టిస్తూ వెధించారు,
రోగి ఇక పరీక్షలకు ఇంక ఖర్చు పెట్టడం నావల్లకాదని
ఆసుపత్రి ప్రహరీగోడ దూకి పారిపోయేలా చేసారు.
అతని మానసిక స్థితి సరిగ్గా లేదని
అదే అతని జబ్బనీ తీర్మానించేసారు.
రోగి బ్రదుకు జీవుడా అని పలాయనం చిత్తగించి బ్రదికిపోయాడు.
వైద్యులకు వౌద్యవిద్యను నేర్పిన శాస్త్రం
నైతికంగా చచ్చిపోయానని తలదించుకుంది.
ఆసుపత్రి మాత్రం ప్రజాసేవాపతకాన్ని స్వంతం చేసుకుని
ఆధికంగా పరిపుష్టిని చేరుకున్నట్లు పత్రికాప్రకటన ఇచ్చి
మురిసి ముదావహమై మెరిసిపోయింది.
================================

No comments:
Post a Comment