చిన్ని కృష్ణుడు కనుపించె చేయినందు.
ముద్దుమురిపాలు వికసించెమోమునందు.
ఎంత మోహనరూపమో, వింతగాదు
బుజ్జి కన్నయ్య మాయింట భూరి వెలుగు.
ముద్దుమురిపాలు వికసించెమోమునందు.
ఎంత మోహనరూపమో, వింతగాదు
బుజ్జి కన్నయ్య మాయింట భూరి వెలుగు.
===================================
No comments:
Post a Comment