నాకొక విత్తనాన్నివ్వు
మరిన్ని మంచి ఆలోచనలను తామరతంపరగా
ననవలాడుతూండేలా మొలకెత్తింపచేస్తాను.
నాకొక ఆలోచననివ్వు
అందరూ మెచ్చే విధంగా ఒక కవితను రచిస్తాను.
నాకొక గొప్ప కవితను చదివిపి వినిపించు.
యావత్ ప్రపంచాన్నీ మరో మంచి
ప్రస్థానంవైపు అడుగులువేయిస్తాను.
మరిన్ని మంచి ఆలోచనలను తామరతంపరగా
ననవలాడుతూండేలా మొలకెత్తింపచేస్తాను.
నాకొక ఆలోచననివ్వు
అందరూ మెచ్చే విధంగా ఒక కవితను రచిస్తాను.
నాకొక గొప్ప కవితను చదివిపి వినిపించు.
యావత్ ప్రపంచాన్నీ మరో మంచి
ప్రస్థానంవైపు అడుగులువేయిస్తాను.
===========================
No comments:
Post a Comment