ఎక్కడో ఒకచోట రాలిపోక తప్పదని తెలుసు శీర్ణ పత్రానికి
అందుకే శిశిరం వచ్చేదాకారూపు రేఖలను మార్చుకుంటూ
తనకు తాను సహనంతో ఆఋతువు దిశగా అడుగులువేసుకుంటూ
ఆత్మహననం చేసుకుని ఆనందిస్తుంది.మరోజన్మను నాకు
ప్రసాదించమని ప్రకృతిమాతను ప్రాధేపడుతూ వినమ్రంగా!!
=======================================

No comments:
Post a Comment