అంతరంగ మధనం--- రావెల
------------------------
------------------------
మావూరు నాకెప్పుడూ
దూరంగా ఉన్నట్లనిపించదు.
కాలం గడుస్తున్నకొద్దీ
సామీప్యంగా
సన్నిహితమౌతున్న భావన.
నా బాల్యావస్థలో
ఫోన్ బూతూ పోస్టాఫీసూఊరికి
దూరంగా ఉన్నట్లనిపించదు.
కాలం గడుస్తున్నకొద్దీ
సామీప్యంగా
సన్నిహితమౌతున్న భావన.
నా బాల్యావస్థలో
ఫోన్ బూతూ పోస్టాఫీసూఊరికి
దూరంగా ఉన్నట్లనిపించేది.
నేను యవ్వన దశకు చేరుకోగానే
ఇంట్లో టేబుల్ మీదా మెరుస్తూ
సాక్షాత్కరించింది.
నేను యవ్వన దశకు చేరుకోగానే
ఇంట్లో టేబుల్ మీదా మెరుస్తూ
సాక్షాత్కరించింది.
పోస్టాఫీసు మాత్రం ఆదరణ తగ్గిపోయి
బూజుపట్టి దుమ్మూ ధూలితో వెక్కిరిస్తూంటుంది.
బూజుపట్టి దుమ్మూ ధూలితో వెక్కిరిస్తూంటుంది.
ఇప్పుడు నడివయసునన్ను కౌగిలించగానే
అది ఆత్మీయ నేస్తమై కర్ణా భరణంగా
హస్తభూషణంగా మారి నవ్వులు చిలికిస్తుంది.
అది ఆత్మీయ నేస్తమై కర్ణా భరణంగా
హస్తభూషణంగా మారి నవ్వులు చిలికిస్తుంది.
పూర్వం మా వూర్లో ఎన్నికల కలలు
ఎన్నికలవగానే అదృశ్యరూపం దాల్చేవి.
ఇప్పుడదేమిటో పార్టీలవారీగా విడిపోయి
కక్షలరూపంలో దగ్గరయి సాధిస్తున్నవి.
ఎన్నికలవగానే అదృశ్యరూపం దాల్చేవి.
ఇప్పుడదేమిటో పార్టీలవారీగా విడిపోయి
కక్షలరూపంలో దగ్గరయి సాధిస్తున్నవి.
ఎవరిజండా వారిదేనన్నట్లు
ఎడముఖం పెడముఖంగా బ్రదకడం
సర్వ సాధారణమై నిలిచింది.
ఎడముఖం పెడముఖంగా బ్రదకడం
సర్వ సాధారణమై నిలిచింది.
ఆత్మీయానురాగాలన్నీ
అపురూప వస్తువులై పోయాయి.
ఒప్పుడదేంటో కులాలవారీగా
శాఖలవారీగా ఊరంత
పగుళ్ళనేలను తలపిస్తూ
దు ఖ సంద్రాలను
దగ్గరకు లాక్కొస్తున్నవి.
మార్పు సహజమేనని సర్దుకుపోతున్నా
అపురూప వస్తువులై పోయాయి.
ఒప్పుడదేంటో కులాలవారీగా
శాఖలవారీగా ఊరంత
పగుళ్ళనేలను తలపిస్తూ
దు ఖ సంద్రాలను
దగ్గరకు లాక్కొస్తున్నవి.
మార్పు సహజమేనని సర్దుకుపోతున్నా
ఇలా యేమార్చడం ఎంతవరకు సబబని
నా అంతరంగం నన్ను అనవరతం నిలదీసి ప్రశ్నిస్తున్నది.
=============================================23-6-15
నా అంతరంగం నన్ను అనవరతం నిలదీసి ప్రశ్నిస్తున్నది.
=============================================23-6-15
No comments:
Post a Comment