Tuesday, June 30, 2015

ద్వైదీ భావం
-----------------
బూటకపు ఎంకౌంటర్లలో
బులపాటానికిపోయి ఎరై
నేలమీదకు 
రాలిపడుతున్న ఎర్రమల్లెలు.
--------------------------------
మట్టికడుపున భద్రంగా దాచిన
మందుపాతర్లు పేలి
పేలాలా మాడిపోతున్న ఖాకీలు.

No comments:

Post a Comment