రంగేళీ
-------
ఒక దిశగా అనూహ్యమైన త్రుళ్ళింత
ఆశల అస్వాన్నధిరోహించి
నీలాకాశం వైపు
నిర్మలమైన మనసు దౌడుతీస్తూ.
మరో దశలో ఒక చక్కని పులరింత.
సుమసౌరభం ఒక్కుదుటున
నానాసికాపుటాలను తాకిన బావన.
నామనసునాకట్టుకున్న మగువ
నయగారాలుపోతూ నన్ను కౌగిలించిన సమయం.
కన్నీరొకకంట ధారాపాతంగా
నేలనొదిలి నింగివైపు ప్రయాణం సిద్ధమైందన్న దిగులుతో
ఆనందాశ్రువులు మరోకంట బిందు సమాశ్రితంగా
చీకటివెలుగులజీవితం కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కృతమౌతున్న వేళ
వెలుగు వేగ ధృతిలో వెళ్ళి
చీకటిగది తలుపులు తట్టింది.
చీకటి తనమూలాలను పసిగట్టిన వెలుగు కిరణాలను
తిట్లతో ధూషిస్తూ--ఒకడుగు వెనుకకు వేసింది.

No comments:
Post a Comment