Thursday, July 2, 2015

కొత్త చివుళ్ళు
------------------
దినదినమొక గండంగా
నూరేళ్ళాయుస్షు
సగటుమనిషి కేశాతం
పంచాలీ శ్రేయస్సు ?
-------------------
మోడీగారి ప్రభుత్వాని
కెందుకిన్ని తిప్పలు?
తెలిసి తెలిసి చేసారుగద
అమాత్యవరులు తప్పులు?
---------------
సాహితీలోకంలో
ఎందుకింత స్తబ్ధత ?
తగుదునమ్మా,  ఎప్పుడయినా
దాటడం  నిబద్ధత!

No comments:

Post a Comment