ఋణగ్రస్తం
----------రావెల
------------------------
మనమందరం ఆజన్మాంతం
అగణితంగా ఋణపడివున్నాం
చదువులనునేర్పించిన గురువులకన్నా
జనమ్నందించిన అమ్మా నాన్నలకన్నా
అహోరాత్రాలు ఊడిగంజేయించుకున్న సంస్థకన్నా
అభివృద్ధిపధంలో పయనింపజేయాలని
ప్రజానుగుణమైన పనులనన్నింటినీ లిస్టుగారాసుకుని
ప్రభుత్వ ఖజానాను ఆదాయపన్ను
రూపంలో అనవరతం నింపుకుంటూ
రాష్ట్రంతరుఫునా కేంద్రం తరఫునా
----------రావెల
------------------------
మనమందరం ఆజన్మాంతం
అగణితంగా ఋణపడివున్నాం
చదువులనునేర్పించిన గురువులకన్నా
జనమ్నందించిన అమ్మా నాన్నలకన్నా
అహోరాత్రాలు ఊడిగంజేయించుకున్న సంస్థకన్నా
అభివృద్ధిపధంలో పయనింపజేయాలని
ప్రజానుగుణమైన పనులనన్నింటినీ లిస్టుగారాసుకుని
ప్రభుత్వ ఖజానాను ఆదాయపన్ను
రూపంలో అనవరతం నింపుకుంటూ
రాష్ట్రంతరుఫునా కేంద్రం తరఫునా
తాకట్టుగా వాకట్టును తనఖాగా పెట్టి
ప్రపంచబ్యాంకు పాలకుల వద్ద మనం తలలు వంచి
చేతులు వినయ విధేయతలతొ కట్టుకుని
ఆజన్మాంతం మనం అమాంతంగా ఋణగ్రస్తులమని తెలుసుకున్నాం.
ప్రపంచబ్యాంకు పాలకుల వద్ద మనం తలలు వంచి
చేతులు వినయ విధేయతలతొ కట్టుకుని
ఆజన్మాంతం మనం అమాంతంగా ఋణగ్రస్తులమని తెలుసుకున్నాం.
No comments:
Post a Comment