మనిషి ఓడిపోతున్న వేళ
=====================
వైఫల్యాలు తమ వైశద్యాన్ని విస్తరిస్తూ పోతుంటే
మనిషితనం మానవలోకాని విస్మరించడం మొదలయింది.
సిధాంతాలన్నీ శీర్ణపత్రాలుగా రాలిపోతుంటే
వైరుధ్య భావాలు నిషిద్ధాఖరిని ఆలింగనం చేసుకుంటున్నది.
పల్లె ప్రాంతాల్లో పనితనం కనుమరుగైపోవడం విస్మయం కలిగిస్తుంది.
ఇదంతటినీ ప్రత్యక్షంగా కనిపెట్టి నేలతల్లి నిలువునా నీరవుతున్నది.
నగరాల నయగారాలచుట్తూ వలసల ఉదంతాలు
గాయాలచు చుట్టూ ముసురుకునే ఈగల్లా ముసురుకుంటున్నది.
మందిరం దగ్గరో మసీదు సమీపంలోనో
మారణహోమం దైనందిన చర్యగా మారిపోయింది.
మతతత్వ ప్రాదిపదికా పాలించే పార్టీలు శ్రీమంతుల కొమ్ముకాస్తూ
వారి వారి ప్రయోజనాలను విస్మరించకుండా కాపాడుతున్నవి.
కలాలు కులాలవారీగా విదిపోయీరువుతెచ్చుకున్న
ఐశ్వర్యరాగాన్నీఅలపించదం అభ్య్సిస్తున్నది.
మనిషి ఓడిపోవడం ఖాయమని తెలిసాక
మేధవేదెక్కి ఆవిరవ్వడం ఆరంభమయింది.
ఋతువులు తతమ పంధాలనుమార్చుకుని
ప్రకృతిమాతను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
=====================================

No comments:
Post a Comment