రక రకాల రంగులతో
హంగుగా దర్శనమిచ్చిన
ఆకాశo ఇవ్వళెందుకో
ఎలా తెలా పోతూ వేదన
కలిగిస్తున్నది.
వసంతంవెళ్ళిoదన్న
విచారం తోనా?
శిశిరం కౌగిలిలిలో
నలిగిపోతా నేమోనన్న భయంతోనా?
అర్ధమవడంలేదు.
కవిత్వo శీర్షికలో
కమ్మని కవితనై అలరిస్తానని
కమనీయ కంఠంతో చెప్పినా,
కళ్ళల్లో ఎలాంటి వెలుగురేకలే మీ
విచ్చుకుoటున్న సూచన కనబడక
ఆ ఆశ కేవలం
నిరాశగా మాత్రమే నిలిచిపోయింది.
సాహిత్యం వేదికపై
సమ్మోహనంగా
ఓ హృద్యమైన పద్యం
వినిపిస్తానని ఆశపెట్టాను
దానిలో ఎలాంటిమార్పూ
కనబడలేదు.
ఆందోళనకు లోనయాను.
హంగుగా దర్శనమిచ్చిన
ఆకాశo ఇవ్వళెందుకో
ఎలా తెలా పోతూ వేదన
కలిగిస్తున్నది.
వసంతంవెళ్ళిoదన్న
విచారం తోనా?
శిశిరం కౌగిలిలిలో
నలిగిపోతా నేమోనన్న భయంతోనా?
అర్ధమవడంలేదు.
కవిత్వo శీర్షికలో
కమ్మని కవితనై అలరిస్తానని
కమనీయ కంఠంతో చెప్పినా,
కళ్ళల్లో ఎలాంటి వెలుగురేకలే మీ
విచ్చుకుoటున్న సూచన కనబడక
ఆ ఆశ కేవలం
నిరాశగా మాత్రమే నిలిచిపోయింది.
సాహిత్యం వేదికపై
సమ్మోహనంగా
ఓ హృద్యమైన పద్యం
వినిపిస్తానని ఆశపెట్టాను
దానిలో ఎలాంటిమార్పూ
కనబడలేదు.
ఆందోళనకు లోనయాను.
No comments:
Post a Comment